13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఏమి చెయ్యాలి ఇలాంటి మనిషిని?

ఏమి చెయ్యాలి ఇలాంటి మనిషిని?


ఒమర్ ఫరూక్ అనే ఒక మృగం తనకు ఆడపిల్ల పుట్టిందని పిచ్చి ఆవేశంతో అఫ్రీన్ అనే ఆ బిడ్డని గొంతు పిసికి గోడకేసి కొట్టి వెళ్లి పోయాడు. హాస్పిటల్ లో జాయిన్ చేయబడిన ఆ బిడ్డ important  అవయవాలు పని చేయక ట్రీట్మెంట్ కి రేస్పొండ్ అవక పోవడం వల్ల ఆ బిడ్డ ఈ లోకం లో ఉండటానికి ఇష్టపడక తనువు చాలించింది. 
ఏమి చెయ్యాలి ఇలాంటి వెధవల్ని. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండటానికి ఏమాత్రం అర్హత లేదు 


సారీ చిట్టితల్లి! ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను.

3 కామెంట్‌లు:

  1. అటువంటి మానవ మృగాలని ఏమీ చేయలేము కాని ఇటువంటి వారిని చూసి మరి కొందరన్నా అలా తయారవ్వకుండా ఉంటే అదే పది వేలు. మీ కలం పేరు భలే ఉందండీ :):)

    రిప్లయితొలగించండి
  2. వీడి ఏ శిఖ్ష ఐనా తక్కువే

    రిప్లయితొలగించండి