21, మే 2012, సోమవారం

సోకాల్డ్ అభిమానులూ కాస్త ఆలోచించండి.

సోకాల్డ్   అభిమానులూ కాస్త  ఆలోచించండి.

ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక  మంచిపని చూసి వారిని నెత్తిమీద  పెట్టుకొనే సోకాల్డ్  అభిమానులారా కింద  న్యూస్  ఐ టం  ఒకసారి చదవండి.







కేజీ 2 రూపాయలకే బియ్యం ఇచ్చాడు,అనో , లేక  ఆరోగ్యశ్రీ అనే పధకం వల్లో , పీజు రీమ్బెర్సుమేంట్  పధకం వాళ్ళో ఒక  అవినీతిపరుడు ఒక మహానేత  , వారి పుత్రరత్నం ఒక  యువనేత  అయిపోరు.


కొని హాస్పిటల్స్  కట్టించి , ఒక  ఏరియా కి తాగునీరు అందించినంత  మాత్రాన  ఒక  మోసగాడు దేవుడు కాదు. 


కొన్ని యజ్ఞాలు చేసినంత   మాత్రాన  ఒక  రసిక  ప్రియుడు జనాలకు మార్గం చూపే మార్గ దర్శి  కాలేడు .

తప్పు ఎంత  గొప్ప  వ్యక్తి చేసినా అది తప్పే. 

ఒక  తప్పు ఇంకొక  మంచి  పని తో ఒప్పుకాదు . 

పిచ్చి గా అభి మానించే ఓ  అభిమానులారా కాస్త  ఆలోచించండి.

9 కామెంట్‌లు:

  1. ఆ రసిక ప్రియుడు చేసింది వాడి పర్సనల్. అలా ఎన్నో మన చుట్టూ జరుగుతున్నై. మరి వాడి మీదే కేస్ ఎంధుకో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. దయ చేసి ఎవరైనా చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  2. *కొని హాస్పిటల్స్ కట్టించి , ఒక ఏరియా కి తాగునీరు అందించినంత మాత్రాన ఒక మోసగాడు దేవుడు కాదు. *

    పప్పుశుద్ద,

    ఆయన ఎందరిని మోసం చేశాడో, ఎలా మోసం చేశాడో, మోస పోయిన వారు ఏ విధంగా మోస పోయారో తెలిస్తే చెప్పేది.ముందర నువ్వు ఆలోచించుకో!సత్యసాయి బాబాని తీసుకొచ్చి మిగతా వాళ్ల తో పోల్చటం సరైనదేనా అని?

    SriRam

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Satya sai baba mosgaadu kaadu devudu ani meeru anukunte adi mee ishtam. Koncham logic thinking, koncham loka ghanam unte evaru elnti vaaro ardham avutundi. Kaadu neenu murkham gaane alochistaanu antee mee ishtam.

      తొలగించండి
  3. @kvsv,
    ఇటువంటివి చెత్త వీడీయోలు కావాలంటే ఎన్నో ఇంటర్నేట్ లో దొరుకుతాయి. పనిపాటలేని వారు చేసే ప్రచారం. ఆయన మీద వచ్చిన ఆరోపణలపైన పుస్తకాలే చదివాను. అమేరికా కోర్టులో కేసు కూడా వేశాడు. ఇతని తరపు లాయర్లు వాదానకు సిద్దపడి వాడిని కోర్టు లో ఎదుర్కోవటానికి వెళితే కేసు విత్ డ్రా చేసుకొన్నాడు. మీరు జగన్ నిజాయితిని,అతను చేసే ఆరోపణలను ఎలా నమ్మారో, బాబాను విమర్శించే వాళ్ల నిజాయితిని, ఆరోపణలను నేను ఇప్పుడు నమ్మను. ఒకప్పుడు ఆయన గురించి మీలాగే అనుకొనే వాడిని.
    కె. ఏ. పాల్ అన్నా ఇంటర్ చదివి, మతం మారి, ప్రపంచం మొత్తం తిరుగుతూ డబ్బులు సంపాదించుకొన్నాడు. స్కుల్ చదువును మధ్యలో ఆపేసిన బాబా, బ్రతికి నన్ని రోజులు భారతదేశం తప్పించి మరే ఇతర దేశం వెళ్లలేదు,మతం మారలేదు, ఉన్న ఊరు కదలలేదు, మరి ఆయన ను చూసి ప్రపంచంలో ఉన్న ధనవంతులు పుట్టపర్తికి వచ్చి వందల కోట్లలో ధనం ఇచ్చి ఎందుకు వేళ్ళారు?ఆరోపణలు చేయటం కాదు, మీకు కారణాలు తెలిస్తే రాయండి.

    Please read below article
    http://en.wikipedia.org/wiki/Sathya_Sai_Baba

    Criticism and controversy
    Responses to criticism


    Thanks
    SriRam

    రిప్లయితొలగించండి
  4. మదర్ తెరెసా ఓ మిశనరీ. మతమార్పిడిచేయించడం ఆమె పని, చేసింది. మిరాకిల్స్ ఆపాదించి సెయింట్ హుడ్ ఇవ్వడం లాంటిది మోసం అనకూడదు. అది క్రైస్తవంలో అనవాయతి. మార్పించడానికి ఇస్లాం కత్తి మీద ఆధారపడితే, డబ్బులు వెదజల్లి మతాన్ని అమ్ముకోవడాం క్రైస్తవం వ్యాపనాపద్ధతి. క్రైస్తవం బలహీనతను సొమ్ము చేసుకుంటూ( అక్కడ దొబ్బితింటూ), విధవ అయినా బొట్టుతో కొనసాగడం, రెడ్లమనే కులనామాలను వుంచుకుని సొమ్ముచేసుకోవడం YSRలాంటి దొంగకుటుంబాల ప్రత్యేకత.
    చిక్కటి నల్లని వాడు, కోల్గేటు పలువరస వాడు, అమాయకపు నవ్వుల వాడు ఏదో ఓ భక్తురాలి దురద తీరిస్తే పప్పుముద్ద గారు ఈర్ష్యతో ఆడిపోసుకోవడం సరికాదు. కామిగాని వాడు మోక్షగామి వాడు అనే సూత్రాన్ని మనసావాచాకర్మణా నమ్మి ఆచరించిన ప్రవక్త, నిత్యానందుని ఇలా 420ల గాటన కట్టేయడం ఆక్షేపనీయం. కోటికి ఒకరే పుడతారు, పుణ్యమూర్తులు, వారికొరకే వస్తారు సునామీలు, భూకంపాలు, వరద,కరవుకాటకాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Ikkada neenu mother terrisa ni kooda support cheyadam ledu. Naa uddesam prathi vaadilo manhci untundi, chedu untindi chese panini ishtapadandi(manchidaite) ledaa asahyinchukondi(chedu aithe) antee kaani vyakthi pooja cheyakandi ani. ardham ayyindi anukuntaanu.

      తొలగించండి