9, జూన్ 2012, శనివారం

నచ్చావ్ సచిన్!


క్రికెటర్ గా నువ్వు ఎంత గోప్పోడివి అయినా, ఒక్కోసారి నీమీద చాలా కోపం వచ్చేది.

ఇంపోర్ట్ చేసుకున్న కార్ కి టాక్స్ మినహాయింపు పొంది నప్పుడు.

NOC  తీసుకోకుండా కొత్త ఇంట్లోకి వెళ్లి నప్పుడు.

వరల్డ్ కప్ సాధించాలన్న నీ కల తీరాక కూడా వచ్చే వరల్డ్ కప్ లో కూడా నేను ఆడతాను అని స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు.

కొత్త వాళ్లకు అవకాసం ఇవ్వకుండా ఇంకా టీం లో కొనసాగుతున్నందుకు.

వందో సెంచెరీ కోసం మెల్లగా ఆడి బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఫైనల్ కి చేరలేకపోయి నప్పుడు, నాకు సెంచేరి  కంటే జట్టు విజయమే ముఖ్యం అని సెలవిచ్చినప్పుడు.

అంతెందుకు నాకు ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఎందుకు అని సున్నితం గా తిరస్కరించ  నప్పుడు.

రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాక అయినా రిటైర్ మెంట్ ప్రకటించానప్పుడు.

ఇలా చాలా సార్లు నీ మీద కోపం వచ్చింది.

కాని ఇప్పుడు... ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పెద్ద బంగాళా ని ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని తిరస్కరించావు చూడు.

ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావ్.

కీప్ ఇట్ అప్ .

కాకపొతే సచిన్ అన్నయా నువ్వు ఉంటాను అని చెప్పిన హోటల్ బిల్స్ నువ్వే పే  చేసుకుంటే  ఇంకా బాగుంటుంది బిల్లులు ప్రభుత్వానికి పంపకుండా.

2 కామెంట్‌లు:

  1. వీడు Criket GOD కాదు Criket DOG. వీడికి భారతరత్న వచ్చిన రోజున దేశానికి దుర్దినం. Black Day. భారత క్రికెట్ చూరుని పట్టుకుని వేళాడుతున్న గబ్బిలం.

    రిప్లయితొలగించండి