22, జూన్ 2012, శుక్రవారం

అదరహో ఏమి సృజనాత్మకత !

పెళ్లి చేసుకొని సినిమాల నుంచి విరామం తీసుకున్న శ్రీదేవి మళ్ళి నటించడం మొదలు పెట్టింది.

శ్రీ దేవి హీరొయిన్ గా ఒక చిత్రం త్వరలో మన ముందుకు రాబోతుంది. సినిమా పేరు ఇంగ్లిష్ వింగ్లిష్.

ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ టివి 9 లో చూసాను. చూడగానే నన్ను బాగా ఆకర్షించింది.

సినిమా స్టొరీ ఏమిటంటే ఒక మధ్యతరగతి గృహిణి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిచడం, అందులో భాగం గా తనకి ఎదురైనా అనుభవాలు కామెడీ గా చూపించారు.

జనరల్ గా మన సినిమా ల ట్రైలర్ లు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా.

దానికి భిన్నం గా చాలా కొత్తగా , సినిమా సబ్జెక్టు ఏంటో ఈజీ గా అర్ధం అయ్యేలా కూడా వుంది.


మీరూ ఒక లుక్కెయ్యండి.




అన్నట్లు శ్రీదేవి కూడా చాలా అందం గా ఉంది(ఎట్ లీస్ట్  నా కళ్ళకి).

వీడియో కర్టెసీ : Youtube.


4 కామెంట్‌లు:

  1. WoW! చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ శ్రీదేవి ఎంట్రీ...చక్కగా తెలుగుదనంతో కనిపించి కనువిందు చేసింది...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రతి స్పందనకి నా ధన్యవాదాలు. చెప్పడం మరిచాను, సినిమా తెలుగుది కాదండి. హింది లొ చెస్తున్నారు.

      తొలగించండి
  2. నాకు ట్రైలరే భలేగా నచ్చేసింది:-)

    రిప్లయితొలగించండి
  3. మీ ప్రతి స్పందనకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి